
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 199.77 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో.. 80,799.68 వద్ద, నిఫ్టీ 71.85 పాయింట్లు లేదా 0.29 శాతం లాభంతో.. 24,637.20 వద్ద ముందుకు సాగుతున్నాయి.
సర్దా ఎనర్జీ అండ్ మినరల్స్, మీర్జా ఇంటర్నేషనల్, సుఖ్‌జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్, ఆర్ఫిన్ ఇండియా, కాప్స్టన్ సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ZIM లాబొరేటరీస్, PSP ప్రాజెక్ట్స్, కాబ్రా ఎక్స్‌ట్రూషన్ టెక్నిక్, AMJ ల్యాండ్, అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).