ఎంటార్‌ టెక్నాలజీస్‌ లాభం రూ. 50 కోట్లు  | MTAR Technologies Net profit surges 364percent YoY to Rs 50. 2 crore | Sakshi
Sakshi News home page

ఎంటార్‌ టెక్నాలజీస్‌ లాభం రూ. 50 కోట్లు 

Jul 30 2026 1:11 AM | Updated on Jul 30 2026 1:16 AM

MTAR Technologies Net profit surges 364percent YoY to Rs 50. 2 crore

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎంటార్‌ టెక్నాలజీస్‌ లాభం రూ. 50 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన సుమారు రూ. 11 కోట్లతో పోలిస్తే 365 శాతం మేర వృద్ధి చెందింది. ఆదాయం రూ. 157 కోట్ల నుంచి 130 శాతం వృద్ధి చెంది రూ. 361 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన గైడెన్స్‌కి అనుగుణంగా క్యూ1లో పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు కంపెనీ ఎండీ పర్వత్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

బీఎస్‌ఈలో ఎంటార్‌ టెక్నాలజీస్‌ షేరు 5% క్షీణించి రూ. 5,183 వద్ద ముగిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement