ఇన్వెస్కో కొత్త ఫండ్స్‌! | Invesco Launches Two Mutual Fund | Sakshi
Sakshi News home page

ఇన్వెస్కో నుంచి.. రెండు కొత్త ఫండ్స్‌!

Apr 27 2026 8:51 PM | Updated on Apr 27 2026 9:26 PM

Invesco Launches Two Mutual Fund

ఇన్వెస్కో మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా రెండు ఫండ్స్‌ని ఆవిష్కరించింది. ఇన్వెస్కో ఇండియా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ ఫండ్, నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌ వీటి లో ఉన్నాయి.

మొదటిది సెన్సెక్స్‌ ఇండెక్స్‌లోని కంపెనీలు, రెండోది నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లోని సంస్థల ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ప్యాసివ్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఎన్‌ఎఫ్‌వో వ్యవధిలో ఏకమొత్తంగా నైతే కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. సిప్‌ విధానంలో ఎంచుకున్న వ్యవధిని బట్టి రూ. 20 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఈ న్యూ ఫండ్స్‌ ఆఫర్లు మే 7న ముగుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement