DSM opens fortified rice kernel manufacturing plant in Hyderabad - Sakshi
Sakshi News home page

డీఎస్‌ఎం కొత్త రైస్ ప్లాంట్‌ మన తెలంగాణాలో..

Apr 13 2023 7:27 AM | Updated on Apr 13 2023 10:29 AM

DSM new rice plant in hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆరోగ్యం, పోషణ సంబంధ ఉత్పత్తుల తయారీలో ఉన్న రాయల్‌ డీఎస్‌ఎం హైదరాబాద్‌ సమీపంలో రైస్‌ ప్లాంటును ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో విటమిన్లు, పోషకాలతో కూడిన బలవర్ధక బియ్యం తయారు చేస్తారు. ఏటా ఇక్కడ 3,600 టన్నుల బియ్యం ఉత్పత్తి చేస్తామని, భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాలకు సరఫరా చేస్తామని కంపెనీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement