డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ సతీష్‌ రెడ్డికి అరుదైన గౌరవం | Dr Sathish Reddy conferred with SSME Honorary Lifetime Membership | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ సతీష్‌ రెడ్డికి అరుదైన గౌరవం

Jun 6 2024 7:23 PM | Updated on Jun 6 2024 7:35 PM

Dr Sathish Reddy conferred with SSME Honorary Lifetime Membership

డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఏరోస్పేస్, డిఫెన్స్ టెక్నాలజీల్లో ఆయన విశేష కృషిని ఇస్రో గుర్తింపుగా స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఎస్‌ఎస్‌ఎంఈ) సతీష్‌ రెడ్డికి గౌరవ జీవితకాల సభ్యత్వం ప్రదానం చేసింది.

అహ్మదాబాద్‌లోని ఇస్రో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్, ఎస్‌ఏసీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ డి.కె.సింగ్ ల సమక్షంలో రక్షణ మంత్రి మాజీ శాస్త్రీయ సలహాదారు, ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి.సతీష్ రెడ్డికి గౌరవ జీవితకాల సభ్యత్వం ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement