నేడు డీఎంహెచ్‌ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్
చుంచుపల్లి: ఇటీవల జిల్లాలో పెరిగిన చలి తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, మహిళలు జలుబు, దగ్గు, ఆస్తమా, ఎలర్జీ, వైరల్ ఫీవర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చలికాలంలో సంక్రమించే వ్యాధులపై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ‘సాక్షి’ డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారామ్ రాథోడ్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
తేదీ: 27.12.2025 శనివారం
సమయం: సాయంత్రం
3 గంటల నుంచి 4 గంటల వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్
9492670207
నేడు డీఎంహెచ్‌ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్


