పట్టించుకునే దిక్కులేదు | - | Sakshi
Sakshi News home page

పట్టించుకునే దిక్కులేదు

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

తాను చైర్మన్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సహకారంతో 15 ఎకరాలకు పైగా స్థలాన్ని మార్కెట్‌ యార్డు నిర్మాణానికి సేకరించాం. రైల్వే ప్లై ఓవర్‌ దగ్గర చదును చేయడం లాంటి పనులు కూడా చేశాం. కమిటీకి రూ. 2 కోట్లకు పైగా ఆదాయం సమకూరేలా చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా మరుగునపడింది. రెండేళ్లవుతున్నా కొత్త కమిటీ ఊసే లేదు. జగన్‌ ప్రభుత్వం కొనసాగి ఉంటే మార్కెట్‌యార్డు పనులు పూర్తి చేసుకుని వినియోగంలోకి కూడా వచ్చి ఉండేది.

–డీఆర్‌. ఉమాపతి రెడ్డి, అంగళ్లు మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌,

కురబలకోట మండలం

Advertisement
 
Advertisement
Advertisement