పైసా లేనోళ్ల పరిస్థితి ఏంటి? | - | Sakshi
Sakshi News home page

పైసా లేనోళ్ల పరిస్థితి ఏంటి?

Mar 12 2026 7:31 AM | Updated on Mar 12 2026 7:31 AM

‘బి.పి, ఆయాసం కోసం కర్ణాటక బార్డర్‌ నుంచి వస్తే.. ఇక్కడ మందులు లేవు బయట కొనుక్కోమంటున్నారు. జేబులో పైసా లేనోళ్లే కదా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది, మాకు మందులు లేకపోతే ఎలా?‘

– రెడ్డిప్ప, మొటుకు చింతమాకులపల్లె

ప్రతిదీ రెఫరే

‘చిన్న కేసును కూడా తిరుపతికి రెఫర్‌ చేస్తున్నారు. అంత మాత్రానికి ఇక్కడ ఆసుపత్రి ఎందుకు? మూసేస్తే పోలా.. రెఫర్లు తగ్గించి ఇక్కడే వైద్యం అందించాలి.‘ – భాస్కర్‌, ఎస్టేట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement