వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో నియామకాలు

Oct 26 2025 8:07 AM | Updated on Oct 26 2025 8:07 AM

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో నియామకాలు

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో నియామకాలు

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా అనుబంధ విభాగ కమిటీల్లో పలువురిని వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వివరాలు ఇలా..

జిల్లా అంగన్వాడీ విభాగం

ఉపాధ్యక్షులుగా కె.రెడ్డెమ్మ, జనరల్‌ సెక్రటరీలుగా షేక్‌ జమృత్‌, బి.శారదారెడ్డి, ఎన్‌.సుమలత, సెక్రటరీలుగా పి.నాగరాజమ్మ, ఎ.శ్యామల, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా జి.రాజేశ్వరి, సయ్యద్‌ అమ్మాజాన్‌, జి.రమాదేవి, ఎస్‌కే శర్మలు నియమితులయ్యారు.

జిల్లా బీసీ విభాగం కమిటీ

ఉపాధ్యక్షులుగా బి.రమణ, పి.రెడ్డి భాస్కర్‌, జనరల్‌ సెక్రటరీలుగా కె.బాలకృష్ణ, ఎన్‌వీ చలపతి, యు.రాజగోపాల్‌, షేక్‌ నజీర్‌ మహమ్మద్‌, సి.తిమ్మయ్య, ఎ.రామ్మూర్తి, సెక్రటరీలుగా ఎం.ఆంజనేయులు, జి.మల్లికార్జుననాయుడు, పీసీ శివకుమార్‌, జి.బాబు, కె.వినోద్‌, ఎన్‌.మునిరామయ్య, కె.ద్వారకనాథ్‌, జె.విజయ్‌, సి.సిద్దయ్య, టి.వెంకట రమణ, కె.నారాయణ, కె.హరినాథ్‌లతోపాటు పది మందిని ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమంచారు.

జిల్లా క్రిిస్టియన్‌ మైనార్టీ విభాగం

ఉపాధ్యక్షులుగా సత్యం సర్దార్‌, జనరల్‌ సెక్రటరీలుగా ఎం.రాజేష్‌, ఎస్‌డబ్ల్యుబీ రాజేష్‌, జె.శ్యామూల్‌, ఎం.రవికుమార్‌, సెక్రటరీలుగా పి.అశోక్‌, బి.మనోహర్‌ మయూర్‌రెడ్డితోపాటు ఐదుగురిని ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమించారు.

జిల్లా సాంస్కృతిక విభాగం

ఉపాధ్యక్షులుగా ఆర్‌.సుబ్బారెడ్డి, సి.సుబ్రమణ్యం, జనరల్‌ సెక్రటరీలుగా ఎన్‌.శివరామిరెడ్డి, ఎస్‌కే మహమ్మద్‌ ఖాసిం, ఎం.ఆదిరెడ్డి, యు.ఈశ్వర, పి.చలపతి, సెక్రటరీలుగా ఎన్‌.గిరిధర్‌, ఇ.వెంకట రమణారెడ్డి, వై.యుగంధర్‌నాయుడు, ఎం.సుధాకర్‌రెడ్డి, ఎన్‌.నారాయణస్వామితోపాటు 10 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమించారు.

జిల్లా దివ్యాంగుల విభాగం

ఉపాధ్యక్షులుగా టి.నయాజ్‌అలీ, జనరల్‌ సెక్రటరీలుగా బి.సుధాకర్‌; షేక్‌ ఆరీఫుల్లా, జి.మస్తాన్‌బాషా, సెక్రటరీలుగా ఆర్‌.నాగార్జున, వై.యర్రప్ప, వి.వెంకట రమణతోపాటు ఆరుగురిని ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమించారు.

జిల్లా డాక్టర్ల విభాగం

ఉపాధ్యక్షులుగా ఇ.వాసుదేవరెడ్డి, అయూబ్‌ఖాన్‌, డి.మస్తాన్‌, వి.రమణ,

జనరల్‌ సెక్రటరీలుగా పి.అంజద్‌ అలీఖాన్‌, సీహెచ్‌ ప్రకాశ్‌, వై.దామోదర్‌రెడ్డి, డి.పెద్దిరెడ్డి, సెక్రటరీలుగా బి.రెడ్డి భానుప్రకాశ్‌, టి.నాగరాజు, కె.రియాజ్‌ అహ్మద్‌, టి. ఆంజనేయులు, సి.వెంకటరమణ, టి.మణిదీప్‌, సి.శివకిశోర్‌తోపాటు ఐదుగురిని ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమించారు.

జిల్లా ఎంప్లాయిస్‌ అండ్‌ పెన్షనర్స్‌ విభాగం కమిటీ

ఉపాధ్యక్షులుగా ఎం. శివతిమ్మారెడ్డి, ఆర్‌.బసిరెడ్డి, జనరల్‌ సెక్రటరీలుగా నరసారెడ్డి, ఎన్‌.పెద్దయ్య, సెక్రటరీలుగా జి.వెంకటయ్య, కృష్ణమూర్తి,

ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా ఎన్‌.ఆదినారాయణరెడ్డి, షేక్‌ ఖాసింపీర్‌లను నియమించారు.

జిల్లా మేధావుల ఫోరం

ఉపాధ్యక్షులుగా పి.రమేష్‌, కె.రామకృష్ణారెడ్డి, జనరల్‌ సెక్రటరీలుగా

సౌమిత్రి, ఎల్‌.రఘునాథరెడ్డి, జి.సురేంద్రనాథ్‌రెడ్డి, జి.సురేష్‌కుమార్‌రెడ్డి, సెక్రటరీలుగా ఎం.మహేశ్వరరెడ్డి, ఎస్‌.కుళ్లాయిరెడ్డి, బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్‌.మధుసూదన్‌రెడ్డి, పి.రమేష్‌కుమార్‌రెడ్డి, పి.బ్రహ్మానందరెడ్డి, సి.రాజగోపాల్‌రెడ్డితోపాటు ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా ఐటీ విభాగం

అధ్యక్షులుగా కె.వెంకట శివ, ఉపాధ్యక్షులుగా ఆర్‌.నవీన్‌కుమార్‌రెడ్డి, సి.వెంకట రమణారెడ్డి, ఎం.జయచంద్రారెడ్డి, జనరల్‌ సెక్రటరీలుగా జగదీష్‌, షేక్‌ ఇమ్రాన్‌, వై.విక్రమ్‌రెడ్డి, పి.లోకేష్‌కుమార్‌రెడ్డి, కె.ఆంజనేయులు, టి.గణేష్‌, సెక్రటరీలుగా టి.వెంకట సుబ్బయ్య, సి.శెట్టి వినోద్‌కుమార్‌, షేక్‌ ఉబేదుల్లా, ఎం.మహేశ్వర్‌రెడ్డి, ఏవీ రఘునాథరెడ్డి, డి.మంజునాథరెడ్డితోపాటు 14 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా మహిళా విభాగం

ఉపాధ్యక్షులుగా ఎస్‌.పర్వీన్‌ సుల్తాన, డి.రెడ్డికుమారి, జనరల్‌ సెక్రటరీలుగా ఆర్‌.శ్రీవాణి, షేక్‌ ముబీన, పి.సపుర, ఎం.శ్రీదేవి, డి.రాజకుమారి, ఎస్‌.రహీదా, సెక్రటరీలుగా కె.శిరోమణి, వి.వినూతబాయి, జె.రాజ్యలక్ష్మి, పి.నాగరాజమ్మ, ఎం.సాయిరా ఖానమ్‌తోపాటు 12 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా మైనార్టీ విభాగం

ఉపాధ్యక్షులుగా ఎస్‌.రహమతుల్లా, పి.అంజద్‌ఖాన్‌, జనరల్‌ సెక్రటరీలుగా ఎస్‌కే వలీచాన్‌, మహమ్మద్‌ సలీం, ఎస్‌.షబ్బీర్‌, ఎన్‌.బషీర్‌ అహ్మద్‌ఖాన్‌, పి.రహీం, ఎస్‌.రియాజ్‌బాషా, ఎస్‌కే ఇబ్రహీం, వి.ముస్తాక్‌, సెక్రటరీలుగా ఎస్‌.అజీజ్‌ అహ్మద్‌, ఎస్‌.అబ్దుల్లా, ఎస్‌.అల్లాబకష్‌, కె.ఫరూఖ్‌ఖాన్‌, ఎఫ్‌ఎస్‌ షహనాజ్‌ బేగం, ఎస్‌.కరీముల్లా, ఎస్‌.ఖాదర్‌వలీ, ఎస్‌కే మురాషావలీ, బి.జబీవుల్లాఖాన్‌, ఎస్‌.నిజాం, ఎస్‌.రహమతుల్లా బాషా, ఎం.గౌస్‌బేగ్‌, ఎస్‌. నాసిర్‌ వలీతోపాటు 11 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా మున్సిపల్‌ విభాగం

ఉపాధ్యక్షులుగా ఎన్‌.ఈశ్వరయ్య, కె.ప్రసాద్‌బాబు, జనరల్‌ సెక్రటరీలుగా

ఎస్‌.అలీం, ఎన్‌.చంద్రమౌలాల్‌రెడ్డి, ఆర్‌.శివయ్య, ఎం.సుధాకర్‌, ఎం.హేమంత్‌నాయక్‌, ఎం.హబీబుల్లాఖాన్‌, సెక్రటరీలుగా ఎం.సుబ్రమణ్యం, డి.నాగేంద్ర, ఎస్వీ రమణ, ఎన్‌.నవాజ్‌ అలీఖాన్‌, ఎస్‌కే ఖాదర్‌వలీ, కె.వెంకట ప్రసాద్‌బాబుతోపాటు 14 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా పంచాయతీరాజ్‌ విభాగం

ఉపాధ్యక్షులుగా ఎస్‌కే ఆబిద్‌, బి.శివారెడ్డి, జనరల్‌ సెక్రటరీలుగా ఎస్‌.మహబూబ్‌బాషా, పి.కృష్ణారెడ్డి, ఎ.లోకనాథ్‌రెడ్డి, ఎం.శ్రీనివాసులురెడ్డి, పి.కేశవరెడ్డి, ఎస్‌.బసిరెడ్డి, కె.కోదండరామిరెడ్డి, సెక్రటరీలుగా డి.రెడ్డిమోహన్‌రెడ్డి, ఎన్‌.మస్తాన్‌; ఎల్‌.నాగమోహన్‌రెడ్డి, జె.మోహన్‌రాజ్‌, బి.రెడ్డెప్పరెడ్డి, సీకే యర్రంరెడ్డి, కె.దేవేంద్రరెడ్డి, వి.రామాంజులరెడ్డి, కరీముల్లాతోపాటు 13 మంది

ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా ప్రచార విభాగం

ఉపాధ్యక్షులుగా వి.షమీరుల్లా, టి.విశ్వనాథ్‌, జనరల్‌ సెక్రటరీలుగా కె.రెడ్డెయ్యనాయుడు, ఎస్‌కే ఇంతియాజ్‌బాషా, షేక్‌ మునీర్‌, ఆర్‌.రమేష్‌బాబు, టి.మల్‌రెడ్డి, బి.శంకర్‌రెడ్డి, సెక్రటరీలుగా ఎం.నందకిశోర్‌రెడ్డి, కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బి.వెంకటేశ్వరప్రసాద్‌రెడ్డి, ఆర్‌.రామ్మోహన్‌రెడ్డి, కె.శ్రీనివాసులురెడ్డి, జి.రవీంద్రారెడ్డి, పి.అజ్మతుల్లాఖాన్‌తోపాటు 11 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా రైతు విభాగం

ఉపాధ్యక్షులుగా కె.వెంకట రమణారెడ్డి, ఆర్‌.కృష్ణారెడ్డి, జనరల్‌ సెక్రటరీలుగా పి.సుబ్బరామిరెడ్డి, ిసీఓ జయరామిరెడ్డి, సి.కుసుమ శేఖర్‌రెడ్డి, ఎ.మహేశ్వర్‌రెడ్డి, వై.భాస్కర్‌రెడ్డి, సెక్రటరీలుగా టి.రాజశేఖర్‌రెడ్డి, పి.శివ, ఎ.జనార్దన్‌రెడ్డి, జి.భాస్కర్‌రెడ్డి, కె.రామచంద్రారెడ్డి, ఎం.ద్వారకనాథరెడ్డి, వై.రెడ్డెప్పరెడ్డి, కె.నాగేశ్వర్‌నాయడు, ఎం.మోహన్‌రెడ్డి, సి.హర్షవర్దన్‌రెడ్డి, బి.వెంకట రమణారెడ్డి, ఎం.జగన్‌మోహన్‌, పి.మస్తాన్‌రెడ్డి, టి.నరసింహారెడ్డి, పి.సుధీర్‌కుమార్‌రెడ్డి, పీవీ మల్లికార్జునరెడ్డిలతోపాటు 11 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా ఎస్సీ విభాగం

ఉపాధ్యక్షులుగా జి.నాగార్జున, జనరల్‌ సెక్రటరీలుగా జి.మణి, టి.రాజన్న, జి.పరమేశ్వరప్రసాద్‌, పి.గంగులయ్య, టి.లక్ష్మినారాయణ, సెక్రటరీలుగా కె.పెంచలయ్య, బి.శివశంకర్‌, పి.బలరాం, వి.ఆదిత్యరాం,వి.శ్రీహరి, బి.రవీంద్రబాబు, పి.రెడ్డెప్పతోపాటు 13 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

సోషల్‌ మీడియా విభాగం

ఉపాధ్యక్షులుగా బి.రాజబాబు, ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి, ఎన్‌.రెడ్డిబాబు, జనరల్‌ సెక్రటరీలుగా జి.మహేష్‌రెడ్డి, పి.ఓం ప్రకాశ్‌, ఎస్‌.మహమ్మద్‌ యాసిన్‌, ఎం.మధుసూదన్‌రెడ్డి, ఎన్‌.జీవన్‌, సెక్రటరీలుగా వై.శశిధర్‌రెడ్డి, డి.శ్రీనివాసులు, ఎ.సోమశేఖర్‌రెడ్డి, సి.రామలింగారెడ్డి, కె.చంద్రశేఖర్‌, జి.హరీష్‌, ఆర్‌.హరికృష్ణ, కె.సురేష్‌బాబు, జి.అనిల్‌కుమార్‌, కె. కల్యాణ్‌కుమార్‌, పి.సతీష్‌కుమార్‌తోపాటు 11 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా ఎస్టీ విభాగం

ఉపాధ్యక్షులుగా బి.సురేష్‌నాయక్‌, జనరల్‌ సెక్రటరీలుగా బి.రామాంజులనాయక్‌, ఎస్‌.పెద్దయ్య, పి.అమరేంద్రనాయక్‌, బి.రమేష్‌, ఎం.శంకర్‌ నాయక్‌, సెక్రటరీలుగా ఎం.దేవేంద్రనాయక్‌, వి.సుధాకర్‌, ఎ.ధనలక్ష్మి, బి.ప్రేమ్‌కుమార్‌ నాయక్‌, ఎం.శంకర్‌నాయక్‌తోపాటు 10 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా విద్యార్థి విభాగం

ఉపాధ్యక్షులుగా ఎన్‌.సునీల్‌కుమార్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీలుగా ఎస్‌.ఇర్ఫాన్‌, ఎం.నరేష్‌, సయ్యద్‌ ఫైజాన్‌, కె.పూర్ణచంద్ర, సెక్రటరీలుగా ఆసిఫ్‌, సీఓ అభివర్షిత్‌రెడ్డి, జి.భాస్కర్‌ దర్శన్‌రెడ్డి, ఎస్‌కే షాకీర్‌, ఎస్‌.ఫైరోజ్‌ బాషా, డి.ఇమ్రాన్‌, జి.మనోజ్‌కుమార్‌, ఎన్‌.చంద్రశేఖర్‌, బి.శివాంజి, ఎం.లోకనాథంరెడ్డి, కె.చరణ్‌మోహన్‌రెడ్డితోపాటు 12 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా వాణిజ్య విభాగం

ఉపాధ్యక్షులుగా డి.మహేశ్వర, జనరల్‌ సెక్రటరీలుగా బి.హరికృష్ణ, పి.ఫైరోజ్‌ఖాన్‌, ఎస్‌కే బావాజాన్‌, కె.వంశీకర్‌రెడ్డి, ఎస్‌.కార్తీక్‌, ఎం.రాఘవేంద్ర, సెక్రటరీలుగా ఎస్‌.నవాజ్‌జాన్‌, వి.సిరాజ్‌బాషా, ఎం.అస్లం అలీఖాన్‌, జె.సంజీవరెడ్డి, బి.శ్రీకాంత్‌యాదవ్‌, సి.శివకుమార్‌రెడ్డి, ఎం.ద్వారకనాథరెడ్డి, ఆర్‌.జనార్దన్‌రెడ్డి, శరత్‌తోపాటు 12 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా వలంటీర్స్‌ విభాగం

ఉపాధ్యక్షులుగా ఐ.చిన్నరెడ్డెప్ప, ఎం.కృష్ణ చరణ్‌, జనరల్‌ సెక్రటరీలుగా ఎ.జగదీశ్వర్‌రెడ్డి, ఎస్‌.షాహిద్‌బాష, ఎం.షోయబ్‌ అలీఖాన్‌, జి.యోగేంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌.జాకీర్‌ షరీఫ్‌, ఎస్‌.నయీం, సెక్రటరీలుగా ఎం.శివానందరెడ్డి, వై.నాగరాజ, పి.సాయిరాం, ఐ.కార్తీక్‌, పి.శంకర్‌, జి.గిరీష్‌, డి.సురేష్‌బాబు, వై.ధనుంజయరెడ్డి, ఎస్‌.శెట్టి రెడ్డికుమార్‌తోపాటు 12 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా చేనేత విభాగం

ఉపాధ్యక్షులుగా ఎంఎన్‌ ఈశ్వరయ్య, జనరల్‌ సెక్రటరీలుగా టి.సుబ్రమణ్యం, డి.రామాంజనేయులు, ఎం.రామ్మోహన్‌, సెక్రటరీలుగా ఎస్‌.వెంకటసుబ్బయ్య, బి.మధు, జి.వెంకట రమణతోపాటు ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా యువజన విభాగం

ఉపాధ్యక్షులుగా కె.దివ్యకుమార్‌రెడ్డి, పి.ద్వారకనాథరెడ్డి, జనరల్‌ సెక్రటరీలుగా పి.గుణయాదవ్‌, ఎన్‌.ఖాదర్‌వలీ, సి.నాగేంద్రకుమార్‌; ఎం.భువనేశ్వర్‌రెడ్డి, వి.వెంకట రమణారెడ్డి, కె.వెంకట హరిప్రసాద్‌, డి.మంజునాథ్‌, సి.ధనుష్‌కుమార్‌రెడ్డి, సెక్రటరీలుగా ఎస్‌కే మహమ్మద్‌ అలీ, తోట పవన్‌తేజ, ఎన్‌.సునీల్‌కుమార్‌రెడ్డి, ఎన్‌.నాగేంద్రబాబు, సి.సాయిశరణ్‌రెడ్డి, ఎస్‌.శ్రీకాంత్‌రెడ్డి, ఎం.కిరణ్‌, డి.రఘు, ఎస్‌కే ఫరూఖ్‌బాషా, ఆర్‌.రాజశేఖర్‌రెడ్డితోపాటు 16 మంది

ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

జిల్లా వైఎస్సార్‌టీయూసీ

ఉపాధ్యక్షులుగా డి.భాస్కర్‌, టి.షావత్‌అలీఖాన్‌, జనరల్‌ సెక్రటరీలుగా ఎ.హరినాథ్‌, ఎస్‌.షఫీ, ఎస్‌ఎండీ కరీముల్లా, ఎన్‌.రమణారెడ్డి, సెక్రటరీలుగా ఎన్‌.నరసింహులు, పి.ఖైజర్‌ఖాన్‌, ఇ.వెంకట సిద్దమనాయుడుతోపాటు ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement