 
															ఏఎస్‌ఐలకు పోస్టింగ్
రాయచోటి: అన్నమయ్య జిల్లా పరిధిలో అదనపు ఎస్‌ఐలకు స్టేషన్లు కేటాయిస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఈ మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పోస్టింగ్ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒకటి రెండు రోజుల్లో కేటాయించిన స్థానాల్లో అదనపు ఎస్‌ఐలుగా బాధ్యతలు చేపట్టాలని ఎస్పీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పేరు కేటాయించిన స్టేషన్
ఎస్.వెంకటరమణ పీలేరు అర్బన్
బి.గోపినాయక్ రామాపురం
ఎస్.శివ బాబు రాయచోటి అర్బన్
ఎం.నరసింహులు మదనపల్లి టూ టౌన్
ఎస్.పుల్లయ్య ఓబులవారిపల్లి
జి.నరసింహులు కలికిరి
ఐ.పిచ్చయ్య మన్నూరు అర్బన్
కె.బాలచంద్ర నాయుడు ఆర్‌ఎస్‌టీఎఫ్,
అన్నమయ్య
ఎస్.చంద్రకళ లక్కిరెడ్డిపల్లి
ఎస్.లక్ష్మీదేవి నందలూరు
సి.నాగ మునెమ్మ సంబేపల్లి
పి.వెంకటసుబ్బయ్య సుండుపల్లి
కె.వెంకటసుబ్బయ్య రాయచోటి ట్రాఫిక్
ఎస్.సర్దార్ హుస్సేన్ సీసీఎస్, అన్నమయ్య
ఈ.సూర్యనారాయణరెడ్డి రాయచోటి అర్బన్
ఎస్.సూర్య ప్రకాశరావు నందలూరు
జి.జయరామయ్య పుల్లంపేట
పీజీ లక్ష్మీదేవి పీలేరు అర్బన్
పి.ఆంజనేయులు రైల్వేకోడూరు అర్బన్
బి.పాపా నాయక్ రామాపురం
పి.మోసెన్ ములకల చెరువు
ఎస్.జోసఫ్ వీరబల్లి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
