ఉప రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు | YSRCP MPs Meet the Vice President | Sakshi
Sakshi News home page

ఉప రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

Apr 3 2026 12:55 PM | Updated on Apr 3 2026 1:57 PM

YSRCP MPs Meet the Vice President

ఢిల్లీ: ఉప రాష్ట్రపతిని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కలిశారు. సీపీ రాధాకృష్ణన్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు ఉన్నారు. నిన్న( ఏప్రిల్‌ 2, గురువారం) అమరావతి బిల్లుపై చర్చలో వైఎస్సార్‌సీపీకి తక్కువ సమయం కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌లో తమ గొంతు నొక్కడంపై ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడుగురు సభ్యులు ఉన్న వైఎస్సార్‌సీపీకి ఐదు నిమిషాలు కేటాయించగా.. ఇద్దరు సభ్యులు ఉన్న టీడీపీకి ఏకంగా 20 నిమిషాల సమయం కేటాయించడం పట్ల వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement