May 21 2026 10:21 AM | Updated on May 21 2026 10:21 AM
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రజా సమస్యలపైనా ఆయన అంశాలవారీగా మాట్లాడతారని పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.