సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tribute To Super Star Krishna On His Birth Anniversary, Check His Post Goes Viral | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్‌ జగన్‌ నివాళి

May 31 2026 11:14 AM | Updated on May 31 2026 2:59 PM

YS Jagan Pays Tribute To Super Star Krishna

సాక్షి, తాడేపల్లి: నేడు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. సినీ నటుడు కృష్ణకు నివాళి అర్పించారు. వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి.. వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement