Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్

1. Andhra Pradesh: ఆన్‌లైన్‌లో అన్నదాత
అన్నదాతలు తాము పండించిన పంటను కళ్లాల నుంచే నేరుగా తమకు నచ్చిన ధరకు విక్రయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ–ఫార్మార్కెటింగ్’కు అనూహ్య స్పందన లభిస్తోంది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. స్వదేశం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం జగన్, మంత్రుల బృందం మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. సివిల్స్‌లో తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ
సివిల్స్ తుది ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 40 మంది ఉన్నత ర్యాంకుల్లో నిలిచారు. విజేతలుగా నిలిచిన అభ్యర్థుల నేపథ్యం, వారి మనోగతాలివీ..
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. బంగారం కోసం మైన్‌లో కొట్లాట.. 100 మంది దుర్మరణం
మధ్య ఆఫ్రికా దేశం చాద్‌లో ఘోరం జరిగింది. బంగారు గనుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపే ముఠాల మధ్య ఘర్షణల్లో వంద మందికి పైగా మృతి చెందారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. జగనన్న ప్రభుత్వం @3 ఏళ్లు: ఊరూవాడా ‘మూడేళ్ల’ పండుగ
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. కాలేజీల్లో చేరిన నెలకు 520 వైద్య సీట్ల రద్దు..
ఆయా కాలేజీల్లో ఇటీవల చేరిన ఎంబీబీఎస్, పీజీ మెడికల్ విద్యార్థుల అడ్మిషన్లకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తీసుకున్న సంచలన నిర్ణయం తీసుకుంది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. హవాలా కేసులో మంత్రి అరెస్ట్.. కేజ్రీవాల్ ఊహించినట్లే జరిగింది!
మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్(57) అరెస్ట్ కావడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. సమీర్ వాంఖేడే: ఒకప్పుడు ఈయన ‘సింహస్వప్నం’.. ఇప్పుడేమో ఇలా..
ఒకప్పుడు.. ఆయనంటే నిజాయితీకి మారుపేరు. రంగంలోకి దిగితే ఎంతటి వాళ్లనైనా వదిలేవాడు కాదు అని ఆయన పని చేసే సంస్థలే ఆకాశానికి ఎత్తేవి.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. రియల్ హీరోలకు బీసీసీఐ భారీ నజరానా..
ఐపీఎల్-2022లో భాగమైన పిచ్ క్యూరేటర్‌లు,గ్రౌండ్స్‌మెన్‌లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటిచింది. ఈ ఏడాది టోర్నీ జరిగిన ఆరు వేదికలలో పనిచేసిన క్యూరేటర్‌లు, గ్రౌండ్స్‌మెన్‌లకు..
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. అలా ప్రచారం చేయడం సరి కాదు: అలీ
‘‘ఎఫ్ 3’ చిత్రం తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి