టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Top10 Telugu Latest News Morning Headlines 24th June 2022 - Sakshi

1. ‘అమ్మ ఒడి’పైనా విషం 
పిల్లలంటే భవిష్యత్‌... అన్న రీతిలో విద్యా రంగంలో ఊహించని మార్పులను విజయవంతంగా అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. శివసేన అనర్హత అస్త్రం‌.. దూకుడు పెంచిన షిండే
మహారాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలక మలుపులే చోటు చేసుకుంటున్నాయి. రెబల్స్‌పై అంతిమంగా అనర్హత అస్త్రం ప్రయోగించింది శివసేన.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఈఎంసీ ప్రారంభోత్సవ సభలో పారిశ్రామికవేత్తలకు సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా
‘మీకు మాటిస్తున్నా.. మీ వెంటే ఉంటా.. ఒక్క ఫోన్‌ కాల్‌ చేయండి.. సమస్య ఎంతటిదైనా పరిష్కరిస్తాం’ అని పారిశ్రామికవేత్తలకు సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. 1998 DSC: ఎమ్టీఎస్‌పై నియామకాలు
1998 డీఎస్సీలో పోస్టుల ఎంపికకు అర్హత సాధించినప్పటికీ, నియామక అవకాశం దక్కని అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. అవునా.. వాళ్లు హెటల్‌లో ఉన్నారా?: అస్సాం సీఎం
శివ సేన రెబల్‌ ఎమ్మెల్యేలను ఏకతాటిపై తెచ్చిన ఆ పార్టీ తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే.. వాళ్లను నిలువరించేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలు సీఎం చేతికి.
తెలంగాణ రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ఉన్న అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత నడవడిక, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయం, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7.  38 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..!
టీమిండియా వెటరన్‌ ఆటగాడు మురళీ విజయ్‌ దాదాపు రెండేళ్ల తర్వాత క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ ట్రిచీ వారియర్స్ తరపున ఆడేందుకు విజయ్‌ సిద్దమయ్యాడు
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఇండస్ట్రీలో అవకాశాలు లేవు అంటున్నారు: మంత్రి తలసాని
‘తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఈరోజు విశ్వవ్యాప్తం అయింది. ఇండస్ట్రీలో చాలామంది అవకాశాలు లేవు అంటున్నారు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. రూ. 4.30 లక్షల కోట్లకు దేశీ మీడియా
దేశీ మీడియా, వినోద పరిశ్రమ 2026 నాటికి 8.8 శాతం మేర వార్షికంగా వృద్ధి చెందనుంది. రూ. 4.30 లక్షల కోట్లకు చేరనుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. వైట్‌హౌస్‌లో భారతీయ ఆరతి
జో బైడెన్‌ తన సైన్స్‌ సలహాదారుగా భారత సంతతికి చెందిన ఆరతి ప్రభాకర్‌ను నామినేట్‌ చేయడంతో  ఆరతి ప్రభాకర్‌ ఎవరు?’ అనే ఆసక్తితో కూడిన ప్రశ్న ముందుకు వచ్చింది..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top