తిరుమలలో తగ్గిన  భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన  భక్తుల రద్దీ

Published Thu, Dec 14 2023 9:04 AM

Reduced Rush Of Devotees In Tirumala - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీ వారి సర్వ దర్శనం కోసం ఐదు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 60,928 మంది భక్తులు దర్శించుకున్నారు.

స్వామి వారికి తలనీలాలు సమర్పించిన భక్తులు సంఖ్య 22,358 కాగా, నిన్న స్వామి వారి హుండీ అదాయం 3.34 కోట్లు.

Advertisement
Advertisement