
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీ వైద్యుల సమ్మె ఎనిమిదో రోజు శుక్రవారం కొనసా గింది. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు సైతం బహిస్కరించి సమ్మె చేస్తున్నారు. మెడికల్ పీజీ ఇన్- సర్వీస్ కోటా మరింపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం వైద్యులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. 20 శాతం ఇన్ సర్వీస్ కోటా అన్ని వీటి క్లినికల్ బ్రాంచ్ కోర్సులకు వర్తింది. జేయాలని వైద్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని డీఎం హెచ్, కలెక్టర్ కార్యాలయాల ముందు శిబిరాల్లో పెద్ద ఎత్తున వైద్యులు ఆందోళన కార్యక్ర మాలు చేపట్టారు. వైద్యులతో ఉన్నతాధికారులు రెండు పర్యాయాలు నిర్వహించిన దర్శలు విఫల -మయ్యాయి. శుక్రవారం మూడోసారి ఏదీ దీహెచి వైద్యుల సంఘం ప్రతినిధులతో ప్రజారోగ్య కుటుం డాక్టర్ పద్మావతి, ఆరోగ్య కుటుంబ సంక్షేము కమిషనర్ వీరపాండియన్ సుదీర్ఘంగా భేటీ అయి. వైద్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయినప్పటికీ చర్చలు విఫల మయ్యాయి. ప్రభుత్వం చెప్పిన ప్రదిపాదనలకు వైద్యులు తలొగ్గలేదు. యధావిధిగా సమ్మెను కొన సాగిస్తామని వైద్యులు ప్రభుత్వానికి తేల్చి చెప్పాడు. శనివారం ఛలో విజయవాడలో భాగంగా ధర్నాచౌక్ లో ధర్నా చేయనున్నారు. దీనిలో భాగంగా పీహెచ్‌సీ వైద్యులు పె ద్ద సంఖ్య లో అక్కడ చేరుకున్నారు. మధ్యాహ్నం వరకూ ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఆదివారం. నుంచి ఆమరణ దీక్షలు చేపడతామని ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు.