Pensions Distribution In Andhra Pradesh: Updates - Sakshi
Sakshi News home page

ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ

Jul 1 2023 11:44 AM | Updated on Jul 1 2023 12:37 PM

Pension Distribution In Andhra Pradesh Updates - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. 62.99 లక్షల మంది పెన్షనర్లకు రూ. 1, 735.36 కోట్లు విడుదల చేయగా, ఈరోజు(శనివారం) ఉదయం నుంచి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు. ఉదయం గం. 11.00 ని.ల వరకూ 66.11 శాతం పెన్షన్లు పంపిణీ చేశారు వాలంటీర్లు.

Advertisement
 
Advertisement
Advertisement