Live Updates
జగన్ వల్లే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్: మత్స్యకారుడు
దాదాపు 95 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశాం: వైఎస్ జగన్
వైఎస్ జగన్ కామెంట్స్..
- రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టులకు శ్రీకారం చుట్టాం.
- 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు తెచ్చాం.
- మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి కృషి చేశాం.
- రూ.26వేల కోట్ల పెట్టుబడులతో పనులు చేపట్టాం.
- అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించాం.
- మారిటైమ్ బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశాం.
- దాదాపు 95 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశాం.
- మూలపేట పోర్టు పనులు కూడా 35 శాతం పూర్తి చేశాం.
- రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె మరో ఉదాహరణ.
- కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశాం.
- మచిలీపట్నం పోర్టులో కూడా 35 శాతం పనులు చేశాం.
- రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయి.
- మిగిలిన పనులు కూటమి సర్కార్ ఎందుకు పూర్తి చేయడం లేదు.
- మార్చి 12, 2024న వర్చువల్‌గా జువ్వలదిన్నె ప్రారంభించాం.
- ఆంధ్ర తీరంలో ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టును ప్లాన్ చేశాం.
- 10 ఫిషింగ్ హార్బర్లను తీసుకొచ్చాం.
- ఏపీ ఎకనామిక్ గ్రోత్‌కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశాం.
- చంద్రబాబు ఏనాడూ పోర్టులు, హార్బర్ల గురించి ఆలోచన చేయలేదు.
- జువ్వలదిన్నెను జాతికి అంకితం చేసి రెండేళ్లు అవుతోంది.
- రెండేళ్లు అవుతున్నా మత్య్సకారుల చేతికి ఎందుకు ఇవ్వలేదు?.
- జువ్వలదిన్నెలో 41వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుంది.
- మా ప్రభుత్వం వచ్చి ఉంటే జువ్వలదిన్నెలో 1250 బోట్లు ఉండేవి.
- ప్రైవేటు డిఫెన్స్ కంపెనీకి బాబు భూములు కేటాయిస్తున్నారు.
- జువ్వలదిన్నె నుంచి మత్య్సకారులను తరిమేందుకు కుట్రలు.
- వచ్చేది మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.
- ప్రైవేటు డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తాం.
- 10 ఫిషింగ్ హార్బర్లు అన్నీ మత్స్యకారుల సొంతం.
- బాబు మత్స్యకారులకు మేలు చేయకపోగా.. పొట్టపై తంతున్నారు.
- తమిళనాడు బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
- సీజ్ చేసిన బోట్లను బీదా సోదరులు అప్పగించారు.
- మార్చి 12న జువ్వలదిన్నెను లోకేష్ సందర్శించారు.
- మార్చి 16న సీజ్ చేసిన బోట్లను ఎత్తుకెళ్లారు.
- టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు.. మత్స్యకారుల పొట్ట కొట్టారు.
- బోట్లు ఎత్తుకెళ్లిన కేసులో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?
- బోట్లు ఎత్తుకెళ్లిన వారికి సీఎం కుమారుడి ఆశీస్సులున్నాయి.
- ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు.
- ఫిషింగ్ హార్బర్లను మత్స్యకారులకు అంకితం చేస్తాం.
- అధికారంలోకి వచ్చాక పంటపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.
2026-04-15 11:44:36
జగన్ వల్లే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్: మత్స్యకారుడు
- మత్స్యకారులతో వైఎస్ జగన్ ముఖాముఖి.
- జగన్ వల్లే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్: మత్స్యకారుడు
- హార్బర్ కట్టకముందు మేము వలస వెళ్లే వాళ్లం.
- జగనన్న కట్టిన ఫిషింగ్ హార్బర్‌తో ఇప్పుడు వలసలు తగ్గాయి.
- జువ్వలదిన్నె హార్బర్ మత్స్యకారులకే కావాలి.
- తమిళ బోట్లను ఏపీకి రాకుండా ఆపాలి.
- హార్బర్‌ను ప్రైవేటు సంస్థలకు కట్టబెడతారట.
- కూటమి ప్రభుత్వం మత్స్యకారుల పొట్ట కొడుతోంది.
2026-04-15 11:18:34
మత్స్యకారుల ఆస్తిని ప్రైవేటీకరిస్తున్నారు: రామిరెడ్డి
- మత్స్యకారుల ఆస్తిని ప్రైవేటీకరిస్తున్నారు: రామిరెడ్డి
- చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే ప్రైవేటీకరణ చేస్తున్నారు: రామిరెడ్డి
- మత్స్యకారుల ఆస్తిని ప్రైవేటీకరిస్తున్నారు.
- ఫిషింగ్ హార్బర్లు తెచ్చిన ఘనత జగన్‌దే.
2026-04-15 11:18:34
జువ్వలదిన్నెను సాధించిన ఘనత వైఎస్ జగన్‌దే: కాకాణి
- మాజీ మంత్రి కాకాణి కామెంట్స్..
- జువ్వలదిన్నెను సాధించిన ఘనత వైఎస్ జగన్‌దే
- ఫిషింగ్ హార్బర్ వినియోగంలోకి రాకుండా కూటమి కుట్ర.
- ప్రైవేటీకరణ చేసి మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు.
- మనకు వారసత్వంగా వచ్చిందే జగనన్న గుండె ధైర్యం.
- 70 ఎకరాల్లో 300 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్.
- 10 ఫిషింగ్ హార్బర్లు తెచ్చిన ఘనత జగన్‌దే
2026-04-15 11:10:58
- జువ్వలదిన్నె పర్యటనలో వైఎస్ జగన్
- జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్‌ను వైఎస్ జగన్ పరిశీలించారు.
- కాసేపట్లో వైఎస్ జగన్.. మత్య్సకారులతో సమావేశం కానున్నారు.
2026-04-15 10:50:03
జువ్వలదిన్నె చేరుకున్న వైఎస్ జగన్
- జువ్వలదిన్నె చేరుకున్న వైఎస్ జగన్
- హెలిప్యాడ్ వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు.
- వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం.
2026-04-15 10:17:46
కాసేపట్లో జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
- కాసేపట్లో జువ్వలదిన్నెకు చేరుకోనున్న వైఎస్ జగన్
- ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, మత్స్యకారులు
- మత్స్యకారులకు అండగా వైఎస్ జగన్
- మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కోసం వైఎస్ జగన్ హయాంలో ఫిషింగ్ హార్బర్
- రూ.289 కోట్లతో 76.89 ఎకరాల్లో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం
- 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కల్పించేలా ప్రణాళిక
- ఏకకాలంలో 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఏర్పాట్లు
- హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుందనే అంచనా
- హార్డర్ లోనే కోల్డ్ చైన్, ఐస్ ప్లాంట్లు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు
- బోట్ రిపేర్ వర్క్ షాపులు, నెట్ మెండింగ్ షెడ్ల సౌకర్యాలు
- 1250 బోట్లను 50 శాతం సబ్సీడీపై అందించేందుకు నాడు జగన్ ప్రభుత్వ చర్యలు
- ప్రతి బోటుకు 12 నుంచి 15 మంది లబ్ధిదారుల ఎంపిక
- ఫుడ్ కోర్టుల ద్వారా ఉపాధి కల్పించేలా ప్రణాళికలు
- వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా 19 వేల మందికి రూ.10 వేల చొప్పున అందించిన వైఎస్ జగన్
- మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల బీమా రక్షణ కల్పించిన వైఎస్ జగన్
- ఇప్పుడు.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చంద్రబాబు ప్రయత్నం
2026-04-15 10:00:29
జువ్వలదిన్నెలో పోలీసుల ఆంక్షలు..
- జువ్వలదిన్నెలో పోలీసుల ఆంక్షలు..
- వైఎస్ జగన్ జువ్వలదిన్నె పర్యటన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు
- హార్బర్‌కి ఎవరూ వెళ్ళకుండా అడ్డుకుంటున్న పోలీసులు
- మత్స్యకారులను సైతం లోపలికి పోనివ్వని పోలీసులు
- మీడియాకు అనుమతి లేదంటూ నిలిపివేసిన పోలీసులు
- కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు అనుమతి లేదంటున్న పోలీసులు.
- హెలిప్యాడ్ నుంచి నేరుగా హార్బర్‌కి రానున్న వైఎస్ జగన్..
2026-04-15 09:23:54
జువ్వలదిన్నెకు బయలుదేరిన వైఎస్ జగన్
- జువ్వలదిన్నెకు బయలుదేరిన వైఎస్ జగన్
- కాసేపట్లో ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించనున్న వైఎస్ జగన్
- అనంతరం మత్య్సకారులతో సమావేశం కానున్నారు.
2026-04-15 09:16:21
నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
- నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
- మరికాసేపట్లో జువ్వలదిన్నెకు బయలుదేరనున్న వైఎస్ జగన్
- ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించి మత్స్యకారులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం
- జగన్ హయాంలో తీసుకువచ్చిన జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేటుపరం చేస్తున్న కూటమి
- హార్బర్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మత్స్యకారులకు అండగా జగన్ రాక
2026-04-15 07:44:30
బాబు సర్కార్ నిర్వాకం..
- పోర్టులను ప్రైవేట్‌పరం చేసేందుకు బాబు సర్కారు ప్రత్యేక మార్గదర్శకాలు
- రూ.26,501 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు వైఎస్ జగన్ శ్రీకారం..
- వైఎస్సార్‌సీపీ హయాంలో పరుగులు పెట్టిన తీరప్రాంత అభివృద్ధి
- చంద్రబాబు అధికారంలోకి రాగానే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో 30 ఎకరాలు
- సాగర్ డిఫెన్స్‌కు కేటాయింపు.. మచిలీపట్నం హార్బరు వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్‌కు సైతం టెండర్లు
- చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టాక పోర్టుల పనులకు లంగరు..
- మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణం గాలికి..
- ఆగస్టులోనే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్
- వాటిని ఇంతవరకు అందుబాటులోకి తేకపోగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్న వైనం
- రెండేళ్లవుతున్నా రెండో దశ ఫిషింగ్ హార్బర్ల పనులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. హార్బర్ల నిర్మాణ వ్యయాన్ని సగానికి కుదించి మత్స్యకారుల నోటిలో మట్టి
- 2024లోనే 90% పనులు పూర్తయిన రామాయపట్నం పోర్టు
- వైఎస్ జగన్ సీఎంగా కొనసాగి ఉంటే తీరప్రాంతం పారిశ్రామికంగా కళకళలాడేదంటున్న స్థానికులు
- జగన్ ప్రారంభించిన 10 ఫిషింగ్ హార్బర్లను అందుబాటులోకి
- తెచ్చి ఉంటే 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి..
- రాష్ట్ర జీఎస్‌డీపీ అదనంగా రూ.9,000 కోట్లు పెరిగి ఉండేదంటున్న నిపుణులు
2026-04-15 07:37:04
అడ్డంగా దొరికిన ఎంపీ బీదా..
- మత్స్యకారులకు ద్రోహం తలపెట్టి అడ్డంగా దొరికిన ఎంపీ బీదా
- తమిళనాడు బోట్లు మాయం వ్యవహారంలో నిందితులతో కుమ్మక్కు
- నిన్నటి వరకు తనకేం సంబంధం లేదంటూ బుకాయింపు
- తాజాగా బయటపడ్డ కాల్ డేటాతో అడ్డంగా దొరికిన బీదా
- మత్స్యకార సామాజిక వర్గ బలంతో రాజకీయం కొనసాగించి చివరికి వారికే తీరని ద్రోహం తలపెట్టిన వైనం
- ఇప్పటికే తమ వారి నోటి వెంట బీదా పేరు వినడంతోనే మండిపడ్డ మత్స్యకారులు
- దురాయి వేసి మరి బీదా కుటుంబంతో ఎవరు మాట్లాడకూడదని కట్టుబాటు
- తాజా కాల్ రికార్డు పరిణామంతో మరోసారి మత్స్యకార గ్రామాలలో ఉద్రిక్తత
2026-04-15 07:37:04
Advertisement


