ఆవు చేలో మేస్తే అరవ శ్రీధర్‌ గట్టున మేస్తాడా? | janasena mla arava sridhar incident | Sakshi
Sakshi News home page

ఆవు చేలో మేస్తే అరవ శ్రీధర్‌ గట్టున మేస్తాడా?

Jan 28 2026 6:52 AM | Updated on Jan 28 2026 8:00 AM

janasena mla arava sridhar incident

ఓ ఒంటరి మహిళను బెదిరించి కూటమి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారం బయటకు రావడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని కవర్‌ చేస్తూ జనసేన నేతలు చేస్తున్న ప్రయత్నాలు, వాటికి నెటిజన్ల కౌంటర్లతో సోషల్‌ మీడియా మారుమోగుతోంది. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి..

  • ఆవు చేలో మేస్తే అరవ శ్రీధర్‌ గట్టున మేస్తాడా?

     

     

  • ఇంత దారుణంగా ఆధారాలతో సహా ఎమ్మెల్యే లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చినా కూటమి పెద్దలు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
  • కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా కాపాడుకునే యత్నంలో భాగంగా ముందుగానే లేఖలు విడుదల చేస్తున్నారా?

  • చిన్న చిన్న వాటికే అతిగా స్పందించే పచ్చ మీడియా.. ఓ ఎమ్మెల్యే విషయంలో ఇంత జరుగుతున్నా..ఎందుకు స్పందించడం లేదు?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement