కోనసీమలో దారుణం.. బాలికపై జనసేన నేత అత్యాచారయత్నం | Janasena Leader Harassment On Girl In Konaseema | Sakshi
Sakshi News home page

కోనసీమలో దారుణం.. బాలికపై జనసేన నేత అత్యాచారయత్నం

Oct 31 2025 12:12 PM | Updated on Oct 31 2025 12:50 PM

Janasena Leader Harassment On Girl In Konaseema

సాక్షి, కోనసీమ జిల్లా: ఐ.పోలవరం మండలంలో దారుణం జరిగింది.  బాలికపై జనసేన నాయకుడు లైంగిక దాడికి యత్నించాడు. తమ కుమార్తెను లైంగికంగా   వేధిస్తున్నాడని జనసేన నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ(బాబీ)పై జిల్లా ఎస్పీకి బాధితురాలి తల్లి ఫిర్యాదుర చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు గురిచేసేవాళ్లను చంపేయాలంటూని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement