ఇదీ పరిస్థితి.. అమరావతిలో.. సీఎం, సీఎస్‌ వెళ్లే దారిలోనే..! | Bar and Restaurant Operating in AP in Violation of Regulations | Sakshi
Sakshi News home page

ఇదీ పరిస్థితి.. అమరావతిలో.. సీఎం, సీఎస్‌ వెళ్లే దారిలోనే..!

Apr 10 2026 5:50 PM | Updated on Apr 10 2026 6:00 PM

Bar and Restaurant Operating in AP in Violation of Regulations

విజయవాడ:  ఏపీలో నిబంధనలను తుంగలో తొక్కి బార్ అండ్ రెస్టారెంట్‌ను టెంట్‌ల్లో నడుపుకునేందుకు  అనుమతి ఇచ్చిన ఘటన మరొకటి వెలుగుచూసింది. అమరావతిలో  బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు టెంట్‌ వేసి మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో బరితెగించి ఓపెన్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు.  

అది కూడా అసెంబ్లీ, సచివాలయంకి వెళ్లే దారిలో కొత్త బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వెలిసింది. సీఎం, సీఎస్‌లు వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా ఇది ఏర్పాటు చేయడం లిక్కర్‌ అమ్మకాల పాలసీని ఎలా పక్కదోవ పట్టిస్తున్నారో అనే దానికి అద్దం పడుతోంది.  రేకుల షెడ్డు, టెంట్ కిందే బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. 

ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గీల్స్ జాన్తా నై..!
 

Advertisement
 
Advertisement
Advertisement