రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల ఆమోదం | Approval of nominations of Rajya Sabha MP candidates | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల ఆమోదం

Jun 10 2026 4:49 AM | Updated on Jun 10 2026 4:49 AM

Approval of nominations of Rajya Sabha MP candidates

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి టీడీపీ తరఫున చింతకాయ­ల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, జనసేన తరఫున లింగమనేని రమేష్‌ దాఖలు చేసిన నామినేషన్లను ఆమోదించినట్టు ఎన్నికల రిటర్ని­ంగ్‌ అధికారి ఆర్‌.వనితా రాణి వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement