గవర్నర్‌ను కలిసిన ఏపీ కొత్త సీఎస్‌ నీరభ్‌కుమార్‌ | AP New CS Neerab Kumar Met Abdul Nazeer | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన ఏపీ కొత్త సీఎస్‌ నీరభ్‌కుమార్‌

Jun 7 2024 6:08 PM | Updated on Jun 7 2024 6:34 PM

AP New CS Neerab Kumar Met Abdul Nazeer

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌కు నూతన ప్రభుత్వ కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, గవర్నర్‌ను కలిశారు. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌ వెళ్లిన సీఎస్‌ నీరభ్‌.. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో కాసేపు భేటీ అయ్యారు. సీఎస్‌గా నియమితులైన వేళ.. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీగా తెలుస్తోంది. 

సంబంధిత వార్త: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement