చిత్తూరు జిల్లా అంగన్‌వాడీల్లో 484 పోస్టులు | Anganwadi Posts Recruitment in Chittoor District: Apply Online | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లా అంగన్‌వాడీల్లో 484 పోస్టులు

Aug 30 2021 4:36 PM | Updated on Aug 30 2021 4:36 PM

Anganwadi Posts Recruitment in Chittoor District: Apply Online - Sakshi

చిత్తూరు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ.. జిల్లాలోని 20 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ.. జిల్లాలోని 20 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► మొత్తం పోస్టుల సంఖ్య: 484
► పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ కార్యకర్త–110, మినీ అంగన్‌వాడీ కార్యకర్త–65, అంగన్‌వాడీ సహాయకురాలు–309.

► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వివాహిత మహిళ అయి ఉండి, స్థానికంగా నివసిస్తూ ఉండాలి.

► వయసు: 01.07.2021 నాటికి 21ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

► వేతనం: అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ కార్యకర్తకు  నెలకు రూ.7000, అంగన్‌వాడీ సహాయకురాలికి నెలకు రూ.7000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: పదో తరగతి ఉత్తీర్ణత, ఓరల్‌ ఇంటర్వ్యూ, ఇతర వివరాలను ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల్ని సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో సమర్పించాలి.

► దరఖాస్తు ప్రారంభ తేది: 26.08.2021

► దరఖాస్తులకు చివరి తేది: 09.09.2021

► వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement