సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్నది.
ఈ సమావేశంలో ఇటీవల సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపి, మరిన్ని అంశాలపై చర్చించనునట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.