శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారుల తనిఖీలు | ACB Officials Raid At Srisailam Temple | Sakshi
Sakshi News home page

శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

Aug 5 2021 3:48 PM | Updated on Aug 5 2021 3:56 PM

ACB Officials Raid At Srisailam Temple - Sakshi

సాక్షి, కర్నూలు : శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంతో జరిగిన అవకతవకలపై గురువారం రికార్డులను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ శివన్నారాయణస్వామి ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఏసీబీ అధికారులు టోల్‌గేట్‌, దర్శన టిక్కెట్‌ కౌంటర్‌, డొనేషన్‌ కౌంటర్‌లలో రికార్డుల పునఃపరిశీలన చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement