కాలువ పూర్తిపై శ్రద్ధేదీ? | - | Sakshi
Sakshi News home page

కాలువ పూర్తిపై శ్రద్ధేదీ?

May 26 2026 3:26 AM | Updated on May 26 2026 3:26 AM

సొంత డబ్బుతో బీటీపీ కాలువ తవ్వుతామని గొప్పలు చెప్పిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పనులు ఎందుకు ఆపేశాడు? ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రధాన రహదారులలో బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాడు. కళ్యాణి వైన్స్‌, బెల్టుషాపులపై ఉన్న మమకారం ఆయనకు కాలువ పూర్తి చేయడంపై లేదు. చంద్రబాబు మెప్పు కోసం కుప్పంలో పనులు చేస్తావు కానీ, నిన్ను గెలిపించిన ప్రజల కల సాకారం చేసే తీరిక లేదా అమిలినేని? అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా భూములిచ్చిన ఏ ఒక్క రైతుకై నా పరిహారం అందించావా..?

– డాక్టర్‌ తలారి రంగయ్య, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, కళ్యాణదుర్గం

Advertisement
 
Advertisement
Advertisement