రెండు నెలల జీతం తీసుకోవచ్చు | - | Sakshi
Sakshi News home page

రెండు నెలల జీతం తీసుకోవచ్చు

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

నాలుగు నెలల జీతం రాకపోవడం ఉద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారు. రూ.కోటి నిధులు విడుదలయ్యాయి. ఇప్పటికే మరో రూ.82 లక్షలున్నాయి. నిధుల విడుదలకు థంబ్‌ వేశాము కాబట్టి ఫిబ్రవరి జీతం వస్తుంది. అన్ని అనుకూలిస్తే మిగిలిన నిధులతో ఈనెల 26న మరోసారి థంబ్‌ వేస్తాము. దాంతో మార్చి నెల జీతం కూడా వస్తుందన్న విశ్వాసం ఉంది. అయినా ఏప్రిల్‌, మే నెలల జీతాలు పెండింగ్‌లో ఉంటాయి. మరోసారి నిధులు విడుదల చేస్తేనే మా పూర్తి జీతాలకు అవకాశం ఉంటుంది. – కమ్మన్న, కార్యదర్శి,

జిల్లా కేంద్ర గ్రంథాలయం

Advertisement
 
Advertisement
Advertisement