సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించి ఎమ్మెల్సీగా చేశారు. బీసీలు అంటే జగన్, జగన్ అంటే బీసీలు అనే రీతిలో గుండెల్లో పదిలంగా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్న హామీ ఏమైంది? రానున్న 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటే బీసీలకు మళ్లీ స్వర్ణయుగమే.
– రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ,
వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు


