అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 18 బాల, బాలికల అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు మంగళవారం రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగాయి. ఎంపికై న జట్లు త్వరలో జరగబోయే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొంటాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, సుహాసిని పేర్కొన్నారు.
ఖోఖో బాలురు జట్టు
ఆంజనేయులు, నాగరాజు, గణేష్, చరణ్, లోహిత్‌రాజు, మహీంద్ర, సిద్ధార్థ, ప్రతాప్, న వదీప్, సాయికుమార్, ధనుష్‌కుమార్, నవదీప్‌కుమార్
బాలికల జట్టు
చైతన్య, శాంతి, శరణ్య, భార్గవి, ఉదయ్, శ్రీ చందన, యజ్ఞశ్రీ, జాషుప్రియ, కావ్యశ్రీ, ప్రవల్లిక, వర్షిని, స్రవంతి
అథ్లెటిక్స్ బాలురు
ఏ అరవింద్, ఎస్ భరత్, టీ రాజేష్, ఏ సుశాంత్, వై మణిదీప్, భరత్‌కుమార్, హేమంత్‌బాబు, ఏ భార్గవ్, ఎస్ జాన్ అబ్బాస్, ఎం భరత్, కే దివాకర్, పీ సులేమాన్, సంతోష్, వీ అభి, ముర్తుజావలి, కే భరత్‌కుమార్, కే వర్షిత్, అరవాజ్‌ఖాన్, రాజశేఖర్, ఎన్ ఖాదర్, సెల్వనాథకుమార్ నాయక్
బాలికల జట్టు
ఎం అంజుమ్, ఆర్ లిఖితారెడ్డి, ఇందులేఖ, ఇంద్రలేఖ, బిందు, వర్షిత, దీక్షిత, మౌనిక, వర్షిత, వెంకటలక్ష్మి, అవంతిక, సవిత, మన్విత, వర్షిణి, లిఖితరెడ్డి, లాస్యప్రియ, కోవెల, రమ్యశ్రీ, నవ్య, అలేఖ్య, శాలిని, మేఘన, రమ్య, క్రాంతి, సోఫియా, నాగవేణి.


