హిందూపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేయడం హేయం. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన టీడీపీ గూండాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. అధికారం శాశ్వతం కాదని అందరూ గుర్తు పెట్టుకోవాలి.
– తలారి రంగయ్య,
వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త
దాడి గర్హనీయం


