ప్రకటనల్లోనే గుత్తి కోట అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రకటనల్లోనే గుత్తి కోట అభివృద్ధి

Oct 11 2025 6:14 AM | Updated on Oct 11 2025 6:14 AM

ప్రకటనల్లోనే గుత్తి కోట అభివృద్ధి

ప్రకటనల్లోనే గుత్తి కోట అభివృద్ధి

గతేడాది పర్యాటక దినోత్సవం నాడు అప్పటి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ గుత్తి కోటను సందర్శించారు. గుత్తి కోట పరిరక్షణకు నిధులు కేటాయించి అభివృద్ది చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ విషయంగా ప్రజాప్రతినిధులందరినీ అనేకసార్లు కలిసి విన్నవించాం. అయినా గుత్తి కోట అభివృద్ధి మాత్రం ప్రకటనలకే పరిమితమైంది. ఇది ఒక్క గుత్తి కోటదే కాదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. పర్యాటక రంగం అభివృద్ధిపై ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టి సారించాలి.

– రాజా రాయలసీమ,

గుత్తి కోట పరిరక్షణ సమితి ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement