వేడుకగా కర్వాచౌత్‌ వ్రతం, ఈ సెలబ్రిటీలను మిస్‌ అయితే ఎలా? (ఫొటోలు) | Karwa Chauth 2025: Celebrities Celebrate the Festival with Love and Tradition (Photos) | Sakshi
Sakshi News home page

కర్వాచౌత్ అనేది శివపార్వతులను పూజించి, గౌరవించే పండుగ (ఫొటోలు)

Oct 11 2025 10:51 AM | Updated on Oct 11 2025 12:11 PM

Karwa Chauth 2025 Bollywood Celebration Photos1
1/18

కర్వా చౌత్ అనేది శివపార్వతులను పూజించి, గౌరవించే పండుగ.

Karwa Chauth 2025 Bollywood Celebration Photos2
2/18

సాధారణంగా అక్టోబర్‌లో వచ్చే కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత నాల్గవ రోజు వస్తుంది.

Karwa Chauth 2025 Bollywood Celebration Photos3
3/18

వివాహిత మహిళలు భర్త, కుటుంబం శ్రేయస్సు కోసం 'కర్వా చౌత్‌' వ్రతాన్ని ఆచరిస్తారు

Karwa Chauth 2025 Bollywood Celebration Photos4
4/18

ఆశ్వయుజ బహుళ తదియను దక్షిణ భారతంలో అట్లతద్దిగా జరుపుకుంటారు.

Karwa Chauth 2025 Bollywood Celebration Photos5
5/18

దీన్నే ఉత్తర భారతంలో కర్వాచౌత్‌గా పిలుస్తారు.

Karwa Chauth 2025 Bollywood Celebration Photos6
6/18

ఇక కన్నె పిల్లలైతేమంచి భర్త కోసం కర్వా చౌత్‌ వ్రతాన్ని ఆచరిస్తారు.

Karwa Chauth 2025 Bollywood Celebration Photos7
7/18

చేతుల నిండా గోరింతాకు పెట్టుకుని ఉదయంనుంచి ఉపవాసం ఉంటారు

Karwa Chauth 2025 Bollywood Celebration Photos8
8/18

సాయంత్రం చంద్రోదయం అయ్యాక జల్లెడలో చంద్రుడి దర్శనం చేసుకుని ఆ తర్వాత భర్త ముఖాన్ని చూసి భర్త అందించిన నీటిని తాగి ఉపవాస దీక్షను విరమిస్తారు.

Karwa Chauth 2025 Bollywood Celebration Photos9
9/18

Karwa Chauth 2025 Bollywood Celebration Photos10
10/18

Karwa Chauth 2025 Bollywood Celebration Photos11
11/18

Karwa Chauth 2025 Bollywood Celebration Photos12
12/18

Karwa Chauth 2025 Bollywood Celebration Photos13
13/18

Karwa Chauth 2025 Bollywood Celebration Photos14
14/18

Karwa Chauth 2025 Bollywood Celebration Photos15
15/18

Karwa Chauth 2025 Bollywood Celebration Photos16
16/18

Karwa Chauth 2025 Bollywood Celebration Photos17
17/18

Karwa Chauth 2025 Bollywood Celebration Photos18
18/18

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement