

ప్రముఖ నటి కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు.

ఎన్నో సవాళ్ల మధ్య సినిమా ప్రపంచంలో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

తనదైన నటనతో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.

బీటౌన్ ఫైర్ బ్రాండ్‌గా, ఇండస్ట్రీ ‘క్వీన్’ తానేంటో నిరూపించుకుని ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది.

ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీగా ఉంది.

రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్న కంగనా తాజాగా, తరుణ్ తహిలైని డిజైనర్ దుస్తుల్లో ఫ్యాషన్‌లుక్‌లో దర్శనమిచ్చింది.





