
డిమాండ్లు తీర్చాలి
పునరావాసకాలనీకి వెళ్లాలంటే ముందు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయం తేల్చాలి. తాము డిమాండ్ చేస్తున్న విధంగా రూ.25 లక్షల చొప్పున చెల్లించాలి. వివాహమైన ఆడప్లిలలను లబ్ధిదారుల జాబితాలో చేర్చాలి. అర్హులైన నిర్వాసితులకు ఇంటిస్థలం, ఆర్ అండ్ ఆర్‌ప్యాకేజీ ఇవ్వాలి.పశువుల షెడ్లకు, సాగుదారులకు నష్టపరిహారం చెల్లించాలి. పునరావాస కాలనీలో నివాసానికి యోగ్యంగా ఉండేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించాలి.
– గెడ్డమూరి గోవిందు,
నిర్వాసితుడు, తమ్మయ్యపేట