తోడపెద్దుకు కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

తోడపెద్దుకు కన్నీటి వీడ్కోలు

Oct 1 2025 9:51 AM | Updated on Oct 1 2025 9:51 AM

తోడపె

తోడపెద్దుకు కన్నీటి వీడ్కోలు

మునగపాక: నందీశ్వరుడిగా.. సింహాద్రప్పన్నగా ఆరాధించే తోడపెద్దు సోమవారం రాత్రి కన్నుమూసింది. మునగపాకలో ఆడారి జగ్గప్పకు చెందిన ఈ తోడపెద్దు అనారోగ్యానికి గురైంది. కొద్ది రోజులుగా వైద్య సేవలందించినా ఫలితం లేకుండా పోయింది. మునగపాక ఆస్పత్రి రోడ్డు నుంచి గ్రామంలో పలు సేవ గరిడీలతో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ ఊరేగింపు యాత్రలో గ్రామస్తులు గోవిందా..గోవిందా అంటూ నామస్మరణతో తోడపెద్దుకు చేతులు జోడించి దండాలు పెడుతూ కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం నందీశ్వర కళా ప్రాంగణం దరి పాన్పు చేపట్టారు.

తోడపెద్దుకు కన్నీటి వీడ్కోలు 1
1/1

తోడపెద్దుకు కన్నీటి వీడ్కోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement