పథకాల పేరుతో మహిళలకు మోసం | - | Sakshi
Sakshi News home page

పథకాల పేరుతో మహిళలకు మోసం

Feb 15 2026 7:21 AM | Updated on Feb 15 2026 7:21 AM

పథకాల పేరుతో మహిళలకు మోసం

పథకాల పేరుతో మహిళలకు మోసం

న్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ పేరిట సీఎం చంద్రబాబు మహిళలకు ఎన్నో హామీలిచ్చారు. ఉచిత బస్‌ ప్రయాణం పథకం కింద రాష్ట్రంలో ఏ పుణ్యక్షేత్రానికై నా ఉచితంగా వెళ్లవచ్చని చెప్పారు. కానీ, వాస్తవానికి జిల్లా పరిధిలోని 16 సర్వీసులకు గాను.. కేవలం ఐదారు సర్వీసుల్లోనే ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అలాగే ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. కానీ తొలి ఏడాది ఆ సొమ్ము ఇవ్వకుండా మోసం చేశారు. తాజాగా రెండో ఏడాది బడ్జెట్‌లోనూ ఆ పథకానికి నిధులు కేటాయించకుండా మరోసారి దగా చేశారు.

– సూరిశెట్టి నూకరత్నం, పెందుర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement