గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు

Apr 27 2026 7:36 AM | Updated on Apr 27 2026 7:36 AM

బజార్‌హత్నూర్‌: మండల కేంద్రంలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ దేవతలకు సల్లనంబలి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహలక్ష్మీ, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోతరాజు దేవతలకు బోనాలు సమర్పించారు. అనంతరం మహ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నాగభూషన్‌, కొత్త శంకర్‌, చట్ల గజ్జారాం, చట్ల వినిల్‌, చిల్కూరి భూమన్న, కొత్తనర్సయ్య, బొమ్మెడి సంజీవ్‌, చట్ల ఉత్తం, వొర్ని రమణ, చట్ల సుఖ్‌దేవ్‌, దీసీ రమణ, తురాటీ భోజన్న, అల్లం శంకర్‌, కర్వల గంగయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement