లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు మండలాలు కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు మండలాలు కేటాయింపు

Apr 18 2026 7:35 AM | Updated on Apr 18 2026 7:35 AM

కై లాస్‌నగర్‌: లైసెన్స్‌డ్‌ సర్వేయర్లుగా ఎంపికై ఇటీవ ల సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్న జిల్లాలోని 66మందికి మండలాలను కేటా యించారు. వారికి జిల్లా సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ ఎల్‌.ప్రభాకర్‌ శుక్రవారం తన కార్యాలయంలో ని యామకపత్రాలు అందజేశారు. అత్యధికంగా ఆది లాబాద్‌ అర్బన్‌, ఆదిలాబాద్‌రూరల్‌ మండలాలకు ఐదుగురు చొప్పున కేటాయించగా..తాంసి,భీంపూ ర్‌ మండలాలకు ఒక్కొక్కరినే నియమించారు. వీ రంతా సంబంధిత మండలాల రెగ్యులర్‌ సర్వేయర్లతో కలిసిపనులు నిర్వహించనున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఇటీవల44 మందికి ఉత్తర్వులు అందజేయగా తాజాగా మరో 66మందికి అందించారు.

మండలాల వారీగా నియామకం అయిన వారి వివరాలు...

మండలం నియామకం అయిన వారు

ఆదిలాబాద్‌రూరల్‌ జి.నిఖిల్‌, కె.అవినాష్‌, బి.ప్రమోద్‌కుమార్‌, ఎస్‌.ఆదిత్య, ఆర్‌.పవన్‌నాయక్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌ జే.శివానీ, ఎం.సరస్వతి, పి.శ్రీకాంత్‌, ఆర్‌.ప్రణయ, వి.లక్ష్మీనారాయణ

బజార్‌హత్నూర్‌ జే.ఉదయ్‌ కిరణ్‌, కె.మల్లికార్జున్‌, ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి

బేల జి.గజానన్‌, యు. అభినవ్‌, వి.నందిని

భీంపూర్‌ సి.సతీశ్‌రెడ్డి

భోరజ్‌ జి.సచిన్‌, జి.రాజు

బోథ్‌ జైపాల్‌, ఆర్‌.సొనాలి, సాయిచరణ్‌

గాదిగూడకు ఏ.దిలీప్‌కుమార్‌, ఆర్‌ఈశ్వర్‌, ఆర్‌.సాయికిరణ్‌

గుడిహత్నూర్‌ జే.దివ్య, ఎం.రమేశ్‌, ఆర్‌.ఉదయ్‌కిరణ్‌

ఇచ్చోడ కె.సతీశ్‌, పి.శ్రీపద్‌, ఏ.నాగోరావు, ఆర్‌.శ్రీనివాస్‌

ఇంద్రవెల్లి ఏ.నాగార్జున, విజయ్‌కుమార్‌, ఆర్‌.ప్రవీణ్‌

జైనథ్‌ జే.జ్యోత్స్య, జే.గజానంద్‌, జి.హరికృష్ణ, అక్షయ్‌

మావల బి.చక్రధర్‌, బి.మానస, ఎన్‌.ధన్‌రాజ్‌

నార్నూర్‌ పి.హనుమంత్‌రావు,డి.పవన్‌కుమార్‌,జే.వరప్రసాద్‌, ఆర్‌.ఆనంద్‌ప్రసాద్‌

నేరడిగొండ క్రాంతికుమార్‌, జే.అర్జున్‌, కె.అవినాష్‌

సాత్నాల బి.రాజ్‌వరుణ్‌, ఎం.హన్మంత్‌రెడ్డి, పి.నరేశ్‌

సిరికొండ జే.సౌజన్య, పి.శివకృష్ణ, పి.సాయికృష్ణ, టి.రాజశేఖర్‌

సొనాల సి.ఆనంద్‌రెడ్డి, ఆర్‌.మమత, పి.వినిత్‌

తలమడుగు కె.నవీన్‌కుమార్‌, పి.సాయికుమార్‌

తాంసి పి.శశివర్ధన్‌రెడ్డి

ఉట్నూర్‌ జే.ధరంపాల్‌. పి.నాగేశ్వర్‌, ఆర్‌.వరుణ్‌కుమార్‌, కె.విష్ణుకాంత్‌

Advertisement
 
Advertisement
Advertisement