ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయండి

Mar 25 2026 7:22 AM | Updated on Mar 25 2026 7:22 AM

మొక్కలు

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళా ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయాలని పాల్‌ యాక్షన్‌ యాక్ట్‌ ప్రోగ్రాం అధికారి వందన అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆడిటోరియంలో రిమ్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, మెడికోలు, నర్సింగ్‌ విద్యార్థులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విధులు నిర్వహించే చోట వేధింపులు, ఇబ్బందులకు గురైతే రిమ్స్‌ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పురుష ఉద్యోగులు మహిళలపై మర్యాదపూర్వకంగా మెదలాలని, స్నేహపూర్వకంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఇబ్బందులకు గురిచేస్తే నమోదు చేసే చట్టాలు, కే సుల వివరాలను వివరించారు. ఇందులో రి మ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, మున్సిపల్‌ చైర్‌ ప ర్సన్‌ బండారి అనూష, వైస్‌ ప్రిన్సిపాల్‌ సరోజ, విద్యావిల్సన్‌, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ నరేందర్‌, సూపర్‌ స్పెషాలిటీ డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ దీపక్‌ పుష్కర్‌, మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

మండలాల వారీగా లక్ష్యం వివరాలిలా...

మండలం జీపీలు నాటాల్సిన నర్సరీలు

ఆదిలాబాద్‌ రూరల్‌ 34 55,000 16

బజార్‌హత్నూర్‌ 30 52,000 15

బేల 37 50,000 28

భీంపూర్‌ 26 86,000 26

భోరజ్‌ 17 21,000 07

బోథ్‌ 33 50,000 06

ఇచ్చోడ 32 52,000 17

గాదిగూడ 25 57,500 25

గుడిహత్నూర్‌ 26 50,000 22

ఇంద్రవెల్లి 28 75,000 06

జైనథ్‌ 42 25,200 05

మావల 03 25,000 02

నార్నూర్‌ 23 56,000 08

నేరడిగొండ 32 50,000 10

సాత్నాల 17 25,000 05

సిరికొండ 19 26,300 06

సొనాల 11 27,000 04

తలమడుగు 28 50,000 11

తాంసి 14 50,000 13

ఉట్నూర్‌ 38 1,00,000 05

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement