బడ్జెట్‌ ప్రతులు దహనం | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ ప్రతులు దహనం

Mar 23 2026 8:24 AM | Updated on Mar 23 2026 8:24 AM

పాతమంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయించలేదని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌ అన్నారు. ఈమేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో బడ్జెట్‌ ప్రతులు దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్‌ కే టాయిస్తామని హామీ ఇచ్చి వివక్ష చూపిస్తుందన్నా రు. జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు అశోక్‌, రాజన్న, చారి, అలేఖ్య, నటేశ్వర్‌, సదానందం, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement