నిరంతర శ్రమతోనే లక్ష్యసాధన | - | Sakshi
Sakshi News home page

నిరంతర శ్రమతోనే లక్ష్యసాధన

Mar 22 2026 5:28 AM | Updated on Mar 22 2026 5:28 AM

నేరడిగొండ: విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధి రోహించాలంటే నిరంతర శ్రమ, పట్టుదల అవసరమని ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. మండలంలోని కుంటాల బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ యన అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి నులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం అంబారావ్‌, సర్పంచ్‌ రాథోడ్‌ సావిత్రి బాయి, రాజు, రైల్వే బోర్డు డైరెక్టర్‌ జీవీ రమణ, నాయకులు రమేశ్‌, శంకర్‌, రాజశేఖర్‌, ధనరాజ్‌, చందర్‌సింగ్‌, మార్కండేయ, నారాయణ, వంశీ, అర్జున్‌, జీవన్‌, సోమన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement