సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి

Feb 7 2026 9:49 AM | Updated on Feb 7 2026 9:49 AM

సాంకేతిక పరిజ్ఞానం   పెంపొందించుకోవాలి

సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి

ఇచ్చోడ: గిరిజన విద్యార్థులు సాంకేతిక పరి జ్ఞానం పెంపొందించుకోవాలని మైండ్‌ స్పా ర్క్‌ కోఆర్టినేటర్‌ కిశోర్‌ అన్నారు. మండలంలోని రాయిగూడ ఆశ్రమ పాఠశాలలో సంస్థ ఆధ్వర్యంలో నలుగురు విద్యార్థులకు శుక్రవారం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన విద్యార్థుల్లో సాంకేతిక విద్య అభివృద్ధి కోసం సంస్థ పనిచేస్తుందన్నారు. ల్యాప్‌టాప్‌ లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఆత్రం భాస్కర్‌, పాఠశాల సిబ్బంది గజనంద్‌నాయ క్‌, శంభు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement