
రైతు నేస్తం.. వాట్సాప్ చానల్
లక్ష్మణచాంద: పంటల సాగులో తరచూ ఎదురయ్యే తెగుళ్లు, వాటి నివారణకు సరైన మందుల ఎంపికలో అవగాహన లోపం కారణంగా రైతులు దిగుబ డులు కోల్పోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సాంకేతికత ఆధారంగా రైతుల ముంగిట ముఖ్య సమాచా రాన్ని అందించేందుకుఈ ఏడాది ఆగస్టు 8న ప్ర త్యేక అధికారిక వాట్సాప్‌చానల్‌నుప్రారంభించింది.
చానల్ ద్వారా లభించే ప్రయోజనాలు
నిపుణుల సలహాలు
రైతు సాగు చేసే పంటకు మొలక దశ నుంచి కోత దశ వరకు ఏ తెగులు వచ్చినా, దాని ఫొటోను చానల్‌లో పోస్టు చేస్తే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ తెగుళ్లను వెంటనే గుర్తిస్తారు. తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ మందులు, ఏ మోతాదులో ఉపయోగించాలో వివరిస్తారు.
చానల్‌లో చేరడం ఇలా..
గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు