ముధోల్‌.. | Sakshi
Sakshi News home page

ముధోల్‌..

Published Sat, Oct 28 2023 12:56 AM

-

పూర్తి పేరు : భోస్లే నారాయణరావు పటేల్‌

వయస్సు : 65ఏళ్లు

విద్యార్హత : ఇంటర్మీడియట్‌

స్వస్థలం : భైంసా(బడ్‌గాం)

కులం : ఆరె మరాఠా(బీసీ–బీ)

తల్లిదండ్రులు : కమలాబాయి, గోపాల్‌రావుపటేల్‌

భార్య : లక్ష్మీబాయి

కొడుకు, కుమార్తె : అఖిలేశ్‌పటేల్‌, అర్చన

పార్టీలు : టీడీపీ,టీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌, ఎన్‌సీపీ

రాజకీయ అనుభవం..

● 1994 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపు

● 1999 రెండోసారి టీడీపీ నుంచి ఓటమి

● 2004లో టీఆర్‌ఎస్‌లో చేరి ఎన్నికల్లో పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం

● 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆదేశాల మేరకు పోటీ నుంచి దూరం

● 2018ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీటు దక్కకపోవడంతో ఎన్‌సీపీలో చేరి పోటీచేసి ఓటమి

Advertisement
Advertisement