breaking news
Masaipet Rail accident
-
మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2లక్షల ఎక్స్గ్రేషియా
-
మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2లక్షల ఎక్స్గ్రేషియా
న్యూఢిల్లీ: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు కేంద్రం రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు లక్ష రూపాయలు ఇస్తున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. అయితే కేంద్రం రెండు లక్షల రూపాయలు మాత్రమే నష్టపరిహారం ప్రకటించడం దారుణం అని టిఆర్ఎస్ సభ్యులు లోక్సభలో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ప్రకటించినట్లు చెప్పారు. రైల్వే మంత్రి సదానంద గౌడ సమాదానం చెబుతూ ఇది ఎక్స్గ్రేషియా మాత్రమేనని, కాంపన్సేషన్ కాదని చెప్పారు. గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చులతోనే పూర్తిగా చికిత్స చేయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పిన విషయం తెలిసిందే. -
బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో సంతాపం
మెదక్ జిల్లాలోని మసాయిపేట రైల్వే గేట్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో కాకతీయ స్కూల్ చెందిన 20 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ పెను విషాదంపై సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. Medak District,Nanded Express rams into School bus at unmanned Crossing!Emergency rescue underway;Old Buses n Bad Crossings Culprits!Sad :( — suresh (@sureshactor) July 24, 2014 (Are drivers blind folded? “: Train hits school bus in Medak, at least 9 children killed — Kiran Bedi (@thekiranbedi) July 24, 2014 JUST IN: Train rams into school bus near Masaipet of Medak district. More than 20 students feared dead. — Srinivas Reddy K (@KSriniReddy) July 24, 2014 Unmanned railway crossings once again turns out to be a killer, train hits school bus, 20 kids dead so far. — Ratnakar Sadasyula (@ScorpiusMaximus) July 24, 2014 I deeply mourn the loss of precious life of school children in today’s train accident in Medak near Hyderabad. — manikishore (@manikishore) July 24, 2014 School bus & train crash at an unmanned level crossing near Masaipet in Medak dt 20 innocent children lost their lives due to human error — pawan kumar (@jpcivilian) July 24, 2014 Very sad to know that 26 students of a school died in Medak district of #Telangana when their school bus was hit by a train. — Srikanth (@Modi4India) July 24, 2014 Train collides into school bus in the Medak district at an unattended railway crossing. 8 casualties confirmed, more than 20 feared dead. — Vivekananda Nemana (@vnemana) July 24, 2014Very Sad to know that 20 kids feared dead in School Bus - Train collision at Masaipet in Medak district.— Jalapathy Gudelli (@JalapathyG) July 24, 2014School Bus collides with train at unmanned railway crossing in Medak, Telangana;20 feared dead; 40 children in bus; Many injured— sudarsan (@STUEGDT) July 24, 2014