breaking news
head without dead body
-
నడిరోడ్డుపై యువకుడి 'తల'
-
నడిరోడ్డుపై యువకుడి 'తల'
గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ శివారులోని జాతీయ రహదారిపై మొండెం లేని తలకాయను మంగళవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి... భయంతో పరుగులు తీశారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పరిసర ప్రాంతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సదురు తలకు సంబంధించిన మొండెం ఎక్కడన్న దొరుకుతుందేమోనని పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా యువకుడిని ఎవరో దారుణంగా నరికి చంపి.... తలను నడిరోడ్డుపై వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.