breaking news
dandiya dances
-
హైదరాబాద్: 'సెలెబ్రిటీ డాండియా నైట్స్' 9వ సీజన్ (ఫొటోలు)
-
విజయవాడలో దాండియా
సాక్షి, విజయవాడ కల్చరల్: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు దాండియా, దర్బా నృత్యాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 7 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఫుట్‌బాల్ గ్రౌండ్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. గుజరాత్ నుంచి ప్రముఖ గాయకులు, సంగీతకారులు విచ్చేసి స్థానిక మార్వాడీ యువతకు ఈ అంశాల్లో శిక్షణ నిర్వహిస్తున్నారు. బెంజ్ సర్కిల్లోని జ్యోతి హాల్లో 20 రోజులుగా ఈ శిక్షణ ఇస్తున్నారు. -
దాండియాకు రెడీయా?
నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని డీజే మెరుపుల మధ్య దాండియా నృత్యాల సందడికి సిటీలో తెరలేచింది. ఏకేఈఎంఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘మెగా దాండియా ఉత్సవ్’ను శంషాబాద్‌లోని ఎంఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 8 నుంచి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పవన్ అగర్వాల్, అభిలాష్ చెప్పారు. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఇందులో వర్ధమాన సినీ తారలు పాల్గొని సందడి చేశారు. మూడు రోజుల ఈ ఈవెంట్లో డీజే పీయూష్ బజాజ్ మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన ఉంటుందన్నారు. – సాక్షి, వీకెండ్ ప్రతినిధి