-
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు?.. స్పందించిన బీసీసీఐ!
‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఐపీఎల్-2025లో షెడ్యూల్లో మార్పులు ఉంటాయా? లేదంటే క్యాష్ రిచ్ లీగ్ ప్రణాళిక ప్రకారమే ముందు సాగుతుందా? అని అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు స్పందించాయి.
Wed, May 07 2025 04:15 PM -
ప్రధాని మోదీ విజయరహస్యం ఇదే..!
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ వ్యూహాలపైనే చర్చ నడుస్తోంది. ఎంత కఠినమైన సమయంలో కూడా తనలోని గాంభీర్యాన్ని ముఖంలో కనిపించనీయకుండా.
Wed, May 07 2025 04:14 PM -
టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో ‘6జర్నీ’
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘6జర్నీ’.
Wed, May 07 2025 04:07 PM -
Operation Sindoor: భారత సూచీలకు లాభాలు.. పాక్ మార్కెట్ క్రాష్
ఉగ్రమూకలను ఏరివేసేందుకు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైన్యం చేసిన కచ్చితమైన దాడుల నేపథ్యంలో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.
Wed, May 07 2025 03:54 PM -
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆపరేషన్ అభ్యాస్
అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు.. దేశవ్యాప్తంగా సివిల్ డిపెన్స్ మాక్ డ్రిల్ కొనసాగుతోంది. దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ, సన్నద్ధత విన్యాసాలు జరుగుతున్నాయి.
Wed, May 07 2025 03:51 PM -
జెన్సోల్పై కేంద్రం దర్యాప్తు
కంపెనీల చట్ట నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణల నేపథ్యంలో తాజాగా జెన్సోల్ ఇంజనీరింగ్, బ్లూస్మార్ట్ మొబిలిటీలపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.
Wed, May 07 2025 03:39 PM -
ఆపరేషన్ సిందూర్.. మసూద్ అజర్ ఫ్యామిలీ ఖతం
ఢిల్లీ: ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది.
Wed, May 07 2025 03:13 PM -
హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. తన భార్య గర్భంతో ఉందని చెప్పాడు. ఇప్పుడు ఈమెకు గ్రాండ్ గా సీమంతం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని కిరణ్ భార్య రహస్య తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
Wed, May 07 2025 02:58 PM -
ఉగ్రదేశం మదం అణచిన ఫైటర్ జెట్లు
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై ఈ రోజు తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపుదాడికి పాల్పడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది స్థావరాలను భారత ఆర్మీ బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఘటనలో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.
Wed, May 07 2025 02:50 PM -
ఉగ్రవాద స్థావరాలు,శిబిరాలపై దాడి అనివార్య చర్య: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు.
Wed, May 07 2025 02:45 PM -
ఆఖరి ఓవర్లో నువ్వెందుకు వెళ్లలేదు?.. అన్నీ తెలిసి అతడిని పంపిస్తావా?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గుజరాత్ టైటాన్స్ (MI vs GT)తో మ్యాచ్‌లో కీలకమైన ఓవర్లో బౌలర్‌గా బాధ్యతలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించాడు.
Wed, May 07 2025 02:42 PM -
'కాంతార' షూటింగ్ లో మరో అపశృతి
'కాంతార' పేరు చెప్పగానే సదరు సినిమాలోని క్లైమాక్సే మీకు గుర్తొస్తుంది కదా? ఎందుకంటే 2022లో రిలీజైన ఈ చిత్రం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. చాన్నాళ్లుగా షూటింగ్ చేస్తున్నారు.
Wed, May 07 2025 02:29 PM -
ఒకేసారి ఓటీటీ, టీవీలో ‘రాబిన్ హుడ్’.. ఎప్పుడంటే?
నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్(Robinhood).. ఈ ఏడాది మార్చిలో విడుదలై డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. శ్రీలీల గ్లామర్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో, కేతికా శర్మ ఐటమ్ సాంగ్..ఏవి సినిమాను రక్షించలేకపోయాయి.
Wed, May 07 2025 02:18 PM
-
హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
-
ఆపరేషన్ సింధూర్ వెనక అసలు కథ ఇదే!
ఆపరేషన్ సింధూర్ వెనక అసలు కథ ఇదే!
Wed, May 07 2025 04:19 PM -
ఆపరేషన్ సిందూర్ పై ముస్లింల రియాక్షన్
ఆపరేషన్ సిందూర్ పై ముస్లింల రియాక్షన్
Wed, May 07 2025 04:05 PM -
అన్ని రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా అత్యవసర సమావేశం

Wed, May 07 2025 04:03 PM -
నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్

Wed, May 07 2025 03:48 PM -
ఆపరేషన్ సిందూర్‌లో ఈ ఇద్దరే కీలకం!
ఆపరేషన్ సిందూర్‌లో ఈ ఇద్దరే కీలకం!
Wed, May 07 2025 03:33 PM -
Sewing Machine Scheme: మహిళలను మోసం చేసి 167 కోట్లు నొక్కేస్తున్నారు

Wed, May 07 2025 03:25 PM -
భారత్ పై పాక్ అబద్ధపు ప్రచారం
భారత్ పై పాక్ అబద్ధపు ప్రచారం
Wed, May 07 2025 03:16 PM -
ఆపరేషన్ సింధూర్ లో మసూద్ అజర్ ఫ్యామిలీ ఖతం

Wed, May 07 2025 03:08 PM -
ఆపరేషన్ సిందూర్, ఆ 9 ప్రాంతాలే టార్గెట్ ఎందుకంటే?

Wed, May 07 2025 02:49 PM -
భారత్ ప్రధాన టార్గెట్ వీరే..!
భారత్ ప్రధాన టార్గెట్ వీరే..!
Wed, May 07 2025 02:47 PM -
MLC Kavitha: భారత్ దెబ్బ అదిరింది
MLC Kavitha: భారత్ దెబ్బ అదిరింది
Wed, May 07 2025 02:44 PM
-
హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
Wed, May 07 2025 04:22 PM -
ఆపరేషన్ సింధూర్ వెనక అసలు కథ ఇదే!
ఆపరేషన్ సింధూర్ వెనక అసలు కథ ఇదే!
Wed, May 07 2025 04:19 PM -
ఆపరేషన్ సిందూర్ పై ముస్లింల రియాక్షన్
ఆపరేషన్ సిందూర్ పై ముస్లింల రియాక్షన్
Wed, May 07 2025 04:05 PM -
అన్ని రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా అత్యవసర సమావేశం
అన్ని రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా అత్యవసర సమావేశం
Wed, May 07 2025 04:03 PM -
నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్
నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్
Wed, May 07 2025 03:48 PM -
ఆపరేషన్ సిందూర్‌లో ఈ ఇద్దరే కీలకం!
ఆపరేషన్ సిందూర్‌లో ఈ ఇద్దరే కీలకం!
Wed, May 07 2025 03:33 PM -
Sewing Machine Scheme: మహిళలను మోసం చేసి 167 కోట్లు నొక్కేస్తున్నారు
Sewing Machine Scheme: మహిళలను మోసం చేసి 167 కోట్లు నొక్కేస్తున్నారు
Wed, May 07 2025 03:25 PM -
భారత్ పై పాక్ అబద్ధపు ప్రచారం
భారత్ పై పాక్ అబద్ధపు ప్రచారం
Wed, May 07 2025 03:16 PM -
ఆపరేషన్ సింధూర్ లో మసూద్ అజర్ ఫ్యామిలీ ఖతం
ఆపరేషన్ సింధూర్ లో మసూద్ అజర్ ఫ్యామిలీ ఖతం
Wed, May 07 2025 03:08 PM -
ఆపరేషన్ సిందూర్, ఆ 9 ప్రాంతాలే టార్గెట్ ఎందుకంటే?
ఆపరేషన్ సిందూర్, ఆ 9 ప్రాంతాలే టార్గెట్ ఎందుకంటే?
Wed, May 07 2025 02:49 PM -
భారత్ ప్రధాన టార్గెట్ వీరే..!
భారత్ ప్రధాన టార్గెట్ వీరే..!
Wed, May 07 2025 02:47 PM -
MLC Kavitha: భారత్ దెబ్బ అదిరింది
MLC Kavitha: భారత్ దెబ్బ అదిరింది
Wed, May 07 2025 02:44 PM -